beach-at-night-wallpaper
మనస్సును ఆహ్లదపరిచే,
చల్లని గాలుల మధ్య…
(When the air breezes are making your mind fresh…)
మనస్సును కుదుట పరిచే,
చిట చీకటిలోని నిండు చంద్రుడు,చుక్కల మధ్య…
(When the darkness with full moon and stars makes your mind stable…)
నిశబ్దాన్ని శబ్ధపరిచే,
సముద్రము అలలు మధ్య…
(when the sea waves are disturbing the silence….)
ఇలాంటి వాతవరనంలో…
(In this weather….)
ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటె
మనస్సులోని మాటలు బయటకు జారుతూవుంటె
కష్ట సుఖాలు పంచుకుంటువుటె
ఎంత బాగుంటుంది ….
(if the person whom you like is beside you
and if you share all the feelings from  your heart
then how good it will be?)
వాళ్ళ స్వచమైన చూపులు చూస్తుండిపొవాలి
వాళ్ళ తీపి తీపి మాటలు వింటుండిపొవాలి
ఆన్ని మరచీ ఆనందంలో తేలిపొవాలి
ఆ సమయాన్ని జీవితంలొ ఎప్పటికి మరవకుంటె
ఎంత బాగుంటుంది ….
(If you are looking at their pure eyes forever
if you are listening to their cute cute conversations
if you are in happiness by forgetting all the things and not forgetting that particular moments ….
Then how good it will be?…..)
ఈ సమయము వస్తుoదో రాదో నాకు తెలియదు,
అలాoటి వాళ్ళు ఉన్నారో లెదో నాకు తెలియదు.
(I dont know whether that moments will come,
I dont know whether that person is there)
Advertisements